- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ షాక్తో రైతు మృతి
by Javid Pasha |
X
దిశ, మిర్యాలగూడ: మండల పరిధిలోని తుంగపహాడ్ గ్రామ శివారులో బుధవారం విద్యుత్ షాక్ కి గురై గుడిపాటి నాగయ్య అనే రైతు మృతి చెందాడు. రూరల్ ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామానికి చెందిన నాగయ్య తన పొలం సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ సరఫరా ఆపేందుకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్న ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story