- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనర్ బాలికలకు లైంగిక వేధింపులు.. నలుగురు ఇటుక బట్టీ యజమానుల అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: చట్టవిరుద్ధంగా బాలికలను పనిలో పెట్టుకోవడమే కాక వారిపై లైంగిక దాడులకు ప్రయత్నించిన ఇటుకుబట్టీ వ్యాపారులను సంగారెడ్డి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 5 నెలల క్రితం ఒరిస్సా నుంచి దాదాపు 72 మంది నారాయణఖేడ్ మండలంలోని ఇటుక బట్టీలో పనిలో చేరారు. అందులో ఏడుగురు మైనర్ బాలికలు ఉన్నారు. అయితే ఇటీవలే ఈ వర్కర్లు ఇటుక బట్టీ వ్యాపారులు సరైన వేతనం ఇవ్వడం లేదని, తమ కూతుళ్లను లైంగికంగా వేధిస్తున్నారని ఒరిస్సా చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు.
స్పందించిన అక్కడి చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే స్పందించిన కార్మిక శాఖ, మహిళా శిషు సంక్షేమ శాఖ అధికారులు ఇటుక బట్టీలపై దాడులు జరిపి నలుగురు నిందితులను అరెస్ట చేశారు. నిందితులపై పోక్సో కేసు నమోదు కోర్టుకు పంపారు.