- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దళితబంధు పేరుతో మోసగించిన వ్యక్తులపై కేసు
by Sridhar Babu |
X
దిశ, కారేపల్లి : దళితబంధు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తులపై కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండలం గుంపెళ్లగూడెంకు చెందిన ఎర్రబెల్లి సుమన్ కు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథంకంలో లబ్ధిదారుని చేర్చుతామని అదే గ్రామానికి చెందిన బానోత్ వీరన్న, బానోత్ అశోక్, బానోత్ సీత్యా లు రూ.2.40 లక్షలు తీసుకున్నారు. పథకంలో లబ్ధిచేకూర్చకపోగా తిరిగి పైకం ఇవ్వటం లేదు. వీరు మరి కొందరిని సైతం ఇదే విధంగా మోసగించినట్లు సమాచారం. మోసగించిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కారేపల్లి ఎస్సై ఎన్.రాజారాం తెలిపారు.
Advertisement
Next Story