- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీటి తొట్టిలో పడి బాలుడు మృతి
by Sridhar Babu |
X
దిశ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినపేట తండాకు చెందిన లకావత్ శివాని, అశోక్ దంపతుల కుమారుడు మంజునాథ్ (2) ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. కళ్లముందే ఆడుకుంటున్న బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story