- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆశ్రమంలో బాలిక లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలిక లైంగిక వేధింపుల వెనుక కుట్ర కోణం ఉందని హిందూ పరిషత్ ఆరోపిస్తోంది. ఆశ్రమ భూములు కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానాలను హిందూ పరిషత్ వ్యక్తం చేసింది. హిందూ పరిషత్ ఆరోపణలతో లైంగిక వేధింపుల కేసు మరో టర్న్ తీసుకుంది. హిందూ పరిషత్ వాదనల్ని ఏపీ సాధు పరిషత్ కొట్టిపడేసింది.
ఆరోపణల మధ్య లైంగిక వేధింపులపై ప్రాథమిక ఆధారాలను పోలీసులు సేకరించారు. బాలికను ఆశ్రమంలోకి పంపిందెవరు? బాలిక లైంగిక వేధింపుల్లో నిజమెంత అనే అంశాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. విశాఖలోని వెంకోజిపాలెంలో రామానంద జ్ఞానానంద ఆశ్రమం వద్ద భూమి గజం విలువ లక్ష ఉంది. దీంతో ఆరు ఎకరాలు ఉన్న ఆశ్రమం విలువ రూ.300 కోట్లు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కుట్ర కోణంలోనూ పోలీసుల ఎంక్వైరీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :: visakha: బాలికపై అత్యాచారం..స్వామీజీకి రిమాండ్