22 ఏళ్ల భారత వ్యాపారవేత్త కెనడాలో తన కారులో మృతి..

by Mahesh |   ( Updated:2022-12-26 03:04:21.0  )
22 ఏళ్ల భారత వ్యాపారవేత్త కెనడాలో తన కారులో మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: కెనడాలోని కాల్గరీలో పంజాబ్ కు చెందిన 22 ఏళ్ల యువ వ్యాపారవేత్త కెనడాలో తన కారులో మృతి చెంది కనిపించాడు. కాగా పంజాబ్ కు చెందిన జస్కరన్ జోసన్.. గత ఆరు రోజుల క్రితం తన నివాసం నుంచి తగ్గిపోయినట్లు సమాచారం. అతను ఐదు నుంచి ఆరు సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్ళాడు. అక్కడే శాశ్వత నివాసం (PR) పొందిన తరువాత వ్యాపారవేత్త అయ్యాడు. కాగా అతని మృతికి గల స్పష్టమైన కారణాలు తెలియలేదు.

Also Read...

ప్రియురాలిని కొట్టిన ప్రియుడి ఇల్లు బుల్డోజర్లతో కూల్చివేత

Advertisement

Next Story