రంజాన్ ఉచిత ఆహార పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట..12 మంది మృతి

by Mahesh |   ( Updated:2023-04-03 14:41:27.0  )
రంజాన్ ఉచిత ఆహార పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట..12 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ దేశంలో పరిస్థితి రోజు రోజు దిగజారి పోతుంది. మొన్నటి మొన్న గోదుమ పిండి సంచులకోసం ఎగబడగా.. తొక్కిసలాట జరిగింది. నేడు రంజాన్ ఆహార పంపిణీ కేంద్రంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 12 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. అలాగే మరికొంతమందికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో ఇఫ్పటివరకు పాకిస్తాన్‌లోని ఉచిత ఫుడ్ సెంటర్లలో తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య కనీసం 22 కి పెరిగింది.

Also Read..

తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో “మన యువశక్తి – తెలుగు భాషానురక్తి”

Advertisement

Next Story