- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టుకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
by Sumithra |
X
దిశ, క్రైమ్‌బ్యూరో: రాష్ట్రంలోని పలువురు ప్రజా ప్రతినిధులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ మరింత వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం వీరంతా కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గతంలో నమోదైన పలు కేసులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, జగ్గారెడ్డి, సీతక్క, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు నాంపల్లి సెషన్స్ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
Advertisement
Next Story