- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె ఎందుకు మృతిచెందింది…?
by Sumithra |
X
దిశ, ఆర్మూర్: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఆర్మూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్మూర్ పట్టణంలో పాత పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్న ఎనుకోజి లతిక (21) అనే వివాహిత మంగళవారం రాత్రి ఉరి వేసుకొని చనిపోయినట్లు తెలిసింది. 13 నెలల క్రితమే లతిక వివాహం జరిగిందనీ, నిత్యం భర్త వేధించేవాడని మృతురాలి తండ్రి నాల్ల వెంకటేష్ తెలిపారు. లతిక భర్త పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story