- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్‌కు చాడ వెంకటరెడ్డి లేఖ.. ఏమన్నారంటే !
by Shyam |
X
దిశ, న్యూస్‌బ్యూరో: పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో పోడు రైతులకు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కుర్చీ వేసుకొని కూర్చోని సమస్యలను పరిష్కారం చేస్తానని వాగ్దానం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 18నెలలు గడుస్తున్నా రైతుల సమస్యలు పరిష్కరించలేదన్నారు. అధికారులు బెదిరింపులకు గురిచేస్తూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో రైతులను అడ్డుకుంటున్నరని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో 2500 ఎకరాలు ఫారెస్టు సరిహద్దు వివాదాలు పరిష్కారం కాకపోవడంతో నేటికి పట్టాలు ఇవ్వలేదన్నారు.
Advertisement
Next Story