7 డివిజ‌న్లకు అభ్యర్థుల‌ను ప్రక‌టించిన సీపీఐ

by Shyam |
7 డివిజ‌న్లకు అభ్యర్థుల‌ను ప్రక‌టించిన సీపీఐ
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : వరంగల్ గ్రేటర్ ఎన్నిలలో సీపీఐ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల‌ను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి త‌క్కెళ్లప‌ల్లి శ్రీనివాసరావు బుధ‌వారం ప్రకటించారు. 3వ డివిజన్ నుంచి దామెర కరుణ, 8వ డివిజన్ నుంచి కొరివి శిరీష, 12వ డివిజన్ నుంచి పరికిరాల రమేష్, 14వ డివిజన్ నుంచి తాళ్లపెల్లి రహేల, 37వ డివిజన్ నుంచి గన్నారపు రమేష్, 46వ డివిజన్ నుంచి మునిగాల సునిత, 63వ డివిజన్ నుంచి బండ్లోజు రాజమణిలు బ‌రిలో ఉంటార‌ని ఒక ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story