సైకో కిల్లర్ రాములుపై 21 కేసులు: సీపీ

by Shyam |
సైకో కిల్లర్ రాములుపై 21 కేసులు: సీపీ
X

దిశ,వెబ్‌డెస్క్: సైకో కిల్లర్ రాములుపై 21 కేసులు ఉన్నాయని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 17 హత్య కేసులు, 5 దోపిడీల్లో సైకో రాములు నిందితుడని సీపీ వెల్లడించారు. భార్య వదిలి వెల్లడంతో మహిళలపై రాములు కక్ష పెంచుకున్నారని చెప్పారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా అతను హత్యలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. గతంలో రాములు మానసిక పరిస్థితి సరిగా లేక పోవడంతో అతన్ని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారని చెప్పారు. అయితే అతను ఆస్పత్రిని తప్పించుకుని నేరాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు.

Advertisement

Next Story