Covid self-testing kit : మార్కెట్‌లోకి కొవిడ్-19 సెల్ఫ్ టెస్ట్ కిట్

by Shamantha N |   ( Updated:2021-06-03 20:36:02.0  )
Covid self-testing kit : మార్కెట్‌లోకి కొవిడ్-19 సెల్ఫ్ టెస్ట్ కిట్
X

న్యూఢిల్లీ: బయోటెక్ సంస్థ మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన సెల్ఫ్ టెస్ట్ కిట్ ‘కొవిసెల్ఫ్’కు ఐసీఎంఆర్ నుంచి అనుమతి లభించిన తర్వాత గురువారం మార్కెట్‌లోకి వచ్చింది. ఫార్మసీలు, డ్రగ్స్ స్టోర్‌లతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ వీటిని అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఇంటి వద్దే ఉండి సువభంగా కరోనా టెస్టు చేసుకోవడానికి ఉపకరించే ఈ కిట్ ధర రూ. 250. ఉంది.

Advertisement

Next Story