- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిక్షాలో కరోనా మృతదేహం తరలింపు..
X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా బారిన పడి మృతిచెందిన వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. ఈ హృదయవిదారకమైన ఘటన గుంటూరు జిల్లాలోని బాపట్లలో బుధవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. కరోనా సోకి ప్రాణాలు కోల్పోయిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని రిక్షాలో తరలించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం మృతదేహాన్ని ఫుల్‌గా ప్యాక్ చేసి, అంబులెన్స్‌లో సిబ్బంది పర్యవేక్షణలో తరలించాలి. కానీ, అందుకు విరుద్ధంగా రిక్షాలో తరలించడం వలన ఆ వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేకపోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్పత్రి సిబ్బంది మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంటనీ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Next Story