- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICMR కీలక ప్రకటన : కొత్త వైరస్ ఏదైనా విరుగుడు కోవాగ్జినే..
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుండగా కొత్త వైరస్ వేరియంట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దేశంలో బ్లాక్ ఫంగస్ అనేది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అయితే, వీటిపై జరిపిన పరిశోధనలో దేశీయ వ్యాక్సిన్లు విజయం సాధించాయి. తాజాగా దేశంలోని కొత్త కొవిడ్ వేరియంట్‌లపై భారత్ బయోటిక్ సంస్థ తయారీ కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.
ఇటీవల ఇండియాలో గుర్తించిన బి.1.671, యూకే వైరస్ బి.1.1.7 రకాల వైరస్‌ను కోవాగ్జిన్ నిర్వీర్వం చేస్తోందని వైద్యులు ధృవీకరించారు. ఐసీఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Advertisement
Next Story