- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
14 ఏళ్ల బాలుడిపై 34 ఏళ్ల లేడీ టీచర్ అత్యాచారం.. రోజూ ఆమె కామ కోరికలు తీర్చలేక..
దిశ, వెబ్‌డెస్క్ : చండీగఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. 14 ఏళ్ల కుర్రాడిని ట్యూషన్‌కు పంపించిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉన్నట్టు ఉండి 14 ఏళ్ల కుర్రాడు ట్యూషన్‌కు వెళ్లను అని చెప్పడంతో టీచర్ అంటే భయపడి వెళ్లను అంటున్నాడని తల్లి దండ్రులు బుజ్జగించి కుర్రాడిని ట్యాషన్‌కు పంపించారు. అయితే ఒక రోజు అలసి పోయి వచ్చిన అబ్బాయి నేను ట్యూషన్‌కు వెళ్లను అని మారం చేయడంతో .. అసలు సమస్య ఏంటని తల్లిదండ్రులు ఆరా తీయడంతో షాకింగ్ విషయాలు వెలుగుతోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళ్లితే.. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తమ కూతురు, కొడుకును ట్యూషన్‌కు పంపిచడం మొదలు పెట్టారు. ఓ వారం రోజులు బాగానే వెళ్లి వచ్చిన కూతురు, కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. అయితే ఒక రోజు ఉన్నట్టుండి.. ట్యూషన్ చేప్పే మేడం మీ కూతురికి వేరే చోట ట్యూషన్ చెప్పించండి.. చాలా అల్లరి చేస్తుంది, తన అల్లరి వల్ల మీ అబ్బాయి సరిగా చదవలేకపోతున్నాడు అని చెప్పడంతో తల్లిదండ్రులు తమ కూతురిని వేరే చోట ట్యూషన్‌కు పంపించారు. ఏ టీచర్ అయినా పిల్లల భవిష్యత్తునే కోరుకుంటుది కదా అనే తల్లిదండ్రులు కూడా ఏం మాట్లాడలేక పోయారు. ఈ క్రమంలోనే 8 నెలల తర్వాత ఆ 14ఏళ్ల కుర్రాడు కూడా టీచర్ దగ్గరకు ట్యూషన్‌కు వెళ్లని అని మారాం చేయడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. నీకు చదువు కోవాలని లేదా ఎందుకు ట్యూషన్‌కు వెళ్లనంటున్నావని గట్టిగా నిలదీయడంతో బాలుడు చెప్పిన విషయం విని ఒక్కసారిగా తల్లిదండ్రులు ఖంగుతిన్నారు. విద్యాబుద్ధులు నేర్పే టీచర్ ఇలా చేసిందా అంటూ షాక్ అయ్యారు. 34 ఏళ్ల టీచర్ 14 ఏళ్ల బాలుడిపై రోజు లైగింక దాడి చేస్తున్నట్లు తెలుసుకున్న వారు షాక్‌లో మునిగిపోయారు. ఈ ఘటనపై బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని టీచర్‌ను జైల్‌కు తరలించారు. ఈ ఘటన 2018లో చోటు చేసుకోగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఆ మహిళా ట్యూటర్‌కు కోర్టు 10ఏళ్ల జైలు శిక్షతోపాటు, 10వేల జరిమానా విధించింది.
- Tags
- Chandigarh