- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
5 వేల దీపాలు వెలిగించి.. మొక్కు తీర్చుకున్న భక్తుడు

X
దిశ, ముధోల్: ముధోల్ నియోజకవర్గం బైంసా పట్టణంలోని నేతాజీ నగర్ ప్రాంగణంలో గల సాయిబాబా ఆలయంలో ఓ భక్తుడు 5000 దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బాబ్లీ గ్రామానికి చెందిన శేషరావు పటేల్ – జ్యోతిక దంపతులు. తమకు కొడుకు పుడితే దీపావళి రోజున దీపాలు వెలిగిస్తామని వారు మొక్కుకున్నారు. వారికి కొడుకు పుట్టడంతో శుక్రవారం శేషరావు పటేల్ 5 వేల దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకున్నాడు. దీపాలు వెలిగించడంతో గుడి ప్రాంగణమంతా దీపాల కాంతులతో కనిపించింది.
Next Story