- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోడ్డుపై ఆడుకుంటున్న విద్యార్థులపై దంపుతులు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో జరిగింది. గోల చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను దంపతులు విచక్షణారహితంగా కొట్టారు. సీసీటీవి ఫుటేజీల విషయం వెలుగులోకి రావడంతో విద్యార్థులపై దాడికి తెగబడ్డ దంపతులపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story