- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శుభవార్త.. కోతులపై వ్యాక్సిన్ విజయవంతమైంది
X
దిశ, వెబ్ డెస్క్: యావత్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కొవిడ్-19 భూతాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు దేశాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ప్రయోగశాలలో రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఓ శుభవార్త చెప్పింది. తాము కోతులపై ప్రయోగించిన ‘సీహెచ్ఏడీఓఎక్స్1 ఎన్సీఓవీ-19’ వ్యాక్సిన్ సత్ఫలితాలనిచ్చిందని పేర్కొన్నది. వ్యాక్సిన్ వల్ల కోతుల్లో ఎలాంటి దుష్ర్పభావాలు, ఇతర సమస్యలేవీ కనిపించలేదని తెలిపింది. అదేవిధంగా ఈ యూనివర్సిటీ మనుషులపై కూడా ప్రయోగ పరీక్షలను కొనసాగిస్తున్న విషయం విధితమే.
Advertisement
Next Story