శుభవార్త.. నిమ్స్‌లో కరోనా వ్యాక్సీన్ క్లినకల్ ట్రయల్స్ స్టార్ట్

by Anukaran |
శుభవార్త.. నిమ్స్‌లో కరోనా వ్యాక్సీన్ క్లినకల్ ట్రయల్స్ స్టార్ట్
X

దిశ, వెబ్ డెస్క్: నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో సోమవారం కరోనా వ్యాక్సీన్ క్లినకల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. వాలంటీర్ కు డోస్ ఇచ్చి తొలి దశ క్లినికల్ ట్రయల్స్ నిమ్స్ ప్రారంభించింది. ఇందుకోసం ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ 60 మంది వాలంటీర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగా, తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజంభిస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story