- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మృతుడికి కరోనా.. డబ్బులు తీసుకుని కాల్చేసిన అంబులెన్స్ డ్రైవర్
X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోజురోజుకు మనుషుల్లో మానవీయ కోణం చచ్చిపోతుంది. తమ క్షేమం కోసం కుటుంబ సభ్యుల విషయంలో ఏ మాత్రం ప్రేమాభిమానులు చూపడంలేదు. ఇలాంటి కోవకు చెందిన ఘటనే జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే ఆ యువకుడికి కరోనా సోకింది.
దీంతో ఆ యువకుడి మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు అంబులెన్స్ డ్రైవర్ కు అప్పగించారు. ఇందుకోసం ఆ డ్రైవర్ కు రూ. 17 వేలు ఇచ్చారు. దీంతో ఆ యువకుడి మృతదేహాన్ని అంబులెన్స్ డ్రైవర్ జిల్లా సరిహద్దులో తగులబెట్టాడు. అర్థరాత్రి మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
Advertisement
Next Story