- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్‌లో గజగజ వణుకుతున్న పంచాయతీ కార్యదర్శులు.. ముగ్గురికి కరోనా
X
దిశ, బయ్యారం: మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు కోవిడ్ తో వణికిపోతున్నారు. బయ్యారం మండలంలోని బయ్యారం, మొట్లతిమ్మాపురం, కంబాలపల్లి పంచాయితీ జూనియర్ కార్యదర్శులు శరత్, నరేష్, సంతోష్ గత మూడు రోజుల నుంచి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వారికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. ఈ మద్య కాలంలో ఎంపీడీఓ కార్యాలయంలో పోడు భూముల డేటా ఆన్ లైన్ నమోదు కార్యక్రమంలో మండలంలోని 29 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎంపీడీఓ చలపతిరావుకు కరానా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మండలంలోని పంచాయితీ కార్యదర్శులు కరోనా భయంతో వణికిపోతున్నారు.
Advertisement
Next Story