మద్దూర్ జెడ్పీటీసీకి కరోనా!

by Sridhar Babu |
మద్దూర్ జెడ్పీటీసీకి కరోనా!
X

దిశ, హుస్నాబాద్: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా సిద్ధిపేట జిల్లా మద్దూర్ మండల జెడ్పీటీసీకి కరోనా సోకినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యతో బధపడుతున్నాడని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో జెడ్పీటీసీని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed