- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో హీరోయిన్‌కు కరోనా పాజిటివ్..
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అంతేగాకుండా సామాన్యుల నుంచి సెలబ్రెటీల(Celebrities) వరకూ అందరికీ సోకి, జీవితాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌలి కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ కరోనా బారిన పడింది. మలయాళ హీరోయిన్ నిక్కీ గల్రానీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. కాగా ఆమె తెలుగులో కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి చిత్రాల్లో నటించారు.
https://twitter.com/nikkigalrani/status/1293883416031531008?s=20
Advertisement
Next Story