- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా బస్సు…నిబంధనలు తుస్సు…!
by Anukaran |
X
దిశ,బోథ్ : కరోనా సెకండ్ వేవ్ చుక్కలు చూపిస్తోంది. యువకుడు నుండి పండు ముసలి వరకు అందరూ అర చేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. కానీ కొందరు తమకేమీ పట్టింపు లేదనట్టుగా ఉంటున్నారు. ప్రభుత్వం ఎన్ని చెప్పినా.. మాకేం అన్నట్లు ఉంది ఇక్కడి వారి పరిస్థితి… సోమవారం బోథ్-నిర్మల్ బస్సు కిక్కిరిసిపోయింది. కనీసం సామాజిక దూరం అనే నిబంధననైనా పాటించకుండా ఒకరికి ఒకరు తాకుతూ నిలబడ్డారు. అందులో ఒకరికి కరోనా ఉన్నా కష్టమే..ఇలా అయితే కరోనా నివారణ అయినట్టే అని మిగితా ప్రయాణికులు అనుకుంటున్నారు. మరి కొందరు జాగ్రతగా ముందే బస్ నుండి దిగిపోయారు.
Advertisement
Next Story