మరో ఎమ్మెల్యేకు కరోనా

by srinivas |
మరో ఎమ్మెల్యేకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇటీవల తనను కలిసి వారు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచించారు.

Advertisement

Next Story