- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు గబ్బిలాల జాతుల్లో కరోనా వైరస్?
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో రెండు గబ్బిలాల జాతుల్లో కరోనా వైరస్ జాడలు కనిపెట్టినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చీ (ఐసీఎంఆర్) తెలిపింది. గతంలో జికా, ఎబోలా, నిఫా లాంటి వైరస్‌లు గబ్బిలాల నుంచి మానవులకు పెద్దమొత్తంలో సంక్రమించిన సంగతి తెలిసిందే. అయితే వారు పరిశోధించిన గబ్బిలాల్లో పెద్దమొత్తాల్లో కరోనా వైరస్‌లు ఉన్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
కేరళ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన రెండు జాతుల గబ్బిలాల గొంతు శాంపిళ్లలో కరోనా వైరస్ ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది. అయితే కర్ణాటక, చండీఘడ్, గుజరాత్, ఒడిశా, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి తీసుకున్న గబ్బిలాల శాంపిళ్లలో కరోనా నెగెటివ్ వచ్చినట్లు తేలింది.
Tags:Corona, COVID, Bats, Species, Zika, Nipha, corona positive
Advertisement
Next Story