ఇంటర్ బోర్డులో కరోనా కలకలం

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా ఇంటర్ బోర్డులో మరో నలుగురు ఉద్యోగులకు కరోనా సోకినట్లు సమాచారం. ఒక ఉన్నతాధికారికి, అతని డ్రైవర్, ఇద్దరు అటెండర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గతంలో ఇద్దరు ఉన్నతాధికారులకు కూడా కరోనా సోకింది. దీంతో ఇప్పటివరకు ఇంటర్ బోర్డులో మొత్తం ఆరుగురికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement