అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్

by Shyam |
అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రముఖు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరికీ సోకి విలయతాండవం చేస్తోంది. కాగా ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బోనీకపూర్ కుమారుడు, యువ హీరో అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed