- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూపాలపల్లిలో మరో కరోనా కేసు
by vinod kumar |
X
దిశ, భూపాలపల్లి: లాక్‌డౌన్ సడలింపుల తర్వాత తెలంగాణలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి.ఇన్నిరోజులు గ్రేటర్ కే పరిమితమైన కేసులు ఈ మధ్యకాలంలో జిల్లాలకు వ్యాప్తిచెందుతున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని పైలెట్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుని కుమారుడికి సోమవారం కరోనా నిర్దారణ కావడంతో హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. జిల్లా నుంచి ఇప్పటికే ఒకరు గాంధీలో చికిత్స పొందుతుండగా, దీంతో ఇద్దరు వ్యక్తులు ఆ వ్యాధితో చికిత్స పొందుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Next Story