Payal Rajput: బ్లూ డ్రెస్.. కవ్వించే ఇయర్‌ రింగ్స్‌.. ఆ పార్ట్ చూపిస్తూ.. పాయల్‌ను ఇలా చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే

by Vennela |   ( Updated:2025-01-14 09:07:13.0  )
Payal Rajput: బ్లూ డ్రెస్.. కవ్వించే ఇయర్‌ రింగ్స్‌.. ఆ పార్ట్ చూపిస్తూ.. పాయల్‌ను ఇలా చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే
X

Payal Rajput: పాయల్ రాజ్ పుత్..అజయ్ భూపతి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 మూవీతో హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. రొమాంటిక్ ఎంటర్ టైన్ గా తెరకెక్కిన ఈ మూవీలో పాయల్ తన యాక్టింగ్, అందంతో కవ్వించింది. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ యాక్టీ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఢిల్లీలో జన్మించిన పాయల్..యాక్టింగ్ లో డిప్లొమా చేసింది. ప్రముఖ కాలేజీలో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది.

తన పేరేంట్స్ తో కలిపి ముంబైలో ఉంటోంది ఈ బ్యూటి. తన చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఆసక్తితో గ్రాడ్యుయేషన్ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

బుల్లితెరపై తన కెరీర్ షూర్ చేసిన ఈ బామ ఆర్ఎక్స్ 100 తో మంచి హిట్ కొట్టింది. 2010లో సప్నోన్ సే భరే నైనా అనే ఓ హిందీ మూవీలో తన కెరీర్ ప్రారంభించింది.

అఖిర్ బహు భీ తో బేటీ హీ హై సీరియల్ లో సియా అనే ప్రధాన పాత్రలో నటించింది. గుస్తాఖ్ దిల్, మహా కుంభ్, ఏక్ రహస్యా, ఏక్ కహానీ సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

2017లో చన్నా మేరేయా అనే ఓ పంజాబీ సినిమాలో హీరోయిన్ గా ప్రధాన పాత్రలో సినీ అరంగేట్రం చేసింది. 2018లో వీరే కి వెడ్డింగ్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఆ తర్వాత హీరో కార్తీకేయకి జోడిగా 2018లో ఆర్ఎక్స్ 100 అనే మూవీలో నటిస్తుంది. తర్వాతె వెంకటేశ్ తో వెంకీ మామ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2023లో వచ్చిన మంగళవారం అనే మూవీతో ఆకట్టుకుంది.

( Photo Credits to Payal Rajput Instagram )

Advertisement

Next Story

Most Viewed