- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డెక్కిన కరోనా పేషెంట్లు.. అందరూ పరార్
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా పేషెంట్లు ఆస్పత్రుల నుంచి రోడ్డు మీదకు వచ్చారు. అంతేకాదు.. వారంతా కలిసి ఆందోళన చేపట్టారు. పలు విషయాలపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని చెన్నైలో కరోనా పేషెంట్లు రోడ్డెక్కారు. తమకు ఆస్పత్రిలో ఆహారం, సరైన వైద్యం కల్పించడంలేదంటూ వారు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని ముత్తుకుమారన్ మెడికల్ కాలేజీలోని పలువురు కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. అయితే ఆ రోగులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తమకు ఎలాంటి సదుపాయాలు కల్పించడంలేదంటూ ధర్నా చేశారు. తాగునీరు, ఆహారం ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా రోగులు రోడ్డు మీదకు రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.
Advertisement
Next Story