- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెప్పడానికే బాధగా ఉంది.. 13 నెలల పాపకు కరోనా
దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జనాన్ని దాని కోరలతో చిక్కుల్లో పెడుతుంది. కరోనా సోకినవారు దాని ప్రతాపానికి తట్టుకోలేకపోతున్నారు. కొందరు బాధితులు ఎలాగోలా అవస్థలు పడుతూ దానిని తట్టుకుని చికిత్స పొందుతూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ఇంకొందరూ ఆ కరోనా వైరస్ ప్రతాపానికి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారు. అలాంటిది చిన్న పిల్లలకు కరోనా సోకితే పరిస్థితి ఎలా ఉంటదో ఊహించగలమా..? అది ఊహించడానికే బాధగా ఉంటది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో ఓ సంఘటన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం చౌదరిపల్లి గ్రామంలో 13 నెలల పాపకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యాధికారి పేర్కొన్నారు. దీంతో ఆ పాప కుటుంబ సభ్యులను, ఆ ఇంటి చుట్టుప్రక్కల ఇళ్లలో ఉన్నవారిని హోం క్వారంటైన్ లోకి పంపినట్లు ఆయన తెలిపారు.