- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్.. ఓయూలో మెస్ బంద్
by sudharani |
X
దిశ, హైదరాబాద్: కరోనా ప్రభావంతో ఉస్మానియా యూనివర్సిటీ ఖాళీ అవుతోంది. సోమవారం మెస్‌లు బంద్ చేయడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. సీఎం కేసీఆర్ ఈ నెల 31వరకు విద్యా సంస్థలు బంద్ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, సర్క్యూలర్ విడుదల చేయకుండానే మెస్ బంద్ చేయడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం భోజనం లేకపోయేసరికి విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
tags : Corona virus, Mess close, Osmania University, Government Circular
Advertisement
Next Story