లాక్‌డౌన్‌తో నియంత్రించలేం: డబ్ల్యూహెచ్‌వో

by vinod kumar |
లాక్‌డౌన్‌తో నియంత్రించలేం: డబ్ల్యూహెచ్‌వో
X

కరోనా వైరస్ నియంత్రణకు తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే ఇటువంటి చర్యలు తీసుకున్నంత మాత్రాన కరోనాను నియంత్రించలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అభిప్రాయపడింది. కరోనాపై విజయం సాధించాలంటే ముందుగా వైరస్ సోకిన వారిని గుర్తించాలని ఆ సంస్థకు చెందిన హైరిస్క్ నిపుణుడు మైక్ ర్యాన్ తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారి వీలైంత త్వరగా గుర్తించి ఐసోలేషన్ వార్డుకు తరలించాలని, అంతే తప్ప లాక్‌డౌన్ పట్ల ఎంటువంటి ప్రయోజనం ఉండదన్నారు.

Advertisement

Next Story