దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు

by vinod kumar |
దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు
X

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ కరోనా విజృంభిస్తోన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6767 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 147 మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,31,868 కు చేరుకున్నది. ఇందులో 54,440 మంది కోలుకోగా, 73,560 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3867 మంది మృతి చెందారు.

Advertisement

Next Story