127దేశాలకు పాకిన కరోనా..

by sudharani |
127దేశాలకు పాకిన కరోనా..
X

అత్యంత వేగంగా వ్యాపిస్తూ.. ప్రపంచానికి కునుకులేకుండా చేస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) ఇప్పటివరకు 127దేశాలకు విస్తరించింది. ఈ రాకాసి బారినపడి ఇప్పటివరకు 4,946 మంది మృతి చెందగా, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 1,32,993కు సోకింది. ఒక్క చైనాలోనే 3,169మంది కరోనా సోకి మృతి చెందగా, ఇటలీలో 1,016, ఇరాన్‌లో 429మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా, భారత్‌లో దీని బారిన పడిన వారి సంఖ్య 74కు చేరగా, ఒకరు మృతి చెందారు.

tags: coronavirus, death toll, world, 127 countries, china, italy, iran,

Advertisement

Next Story