- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 6 లక్షలకు చేరువలో కరోనా కేసులు
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా రక్కసి విజృంభన మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్త కరోనా కేసుల గణంకాల ప్రకారం 6లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా 1,897 కరోనా కేసులు రాగా, 15 మంది కరోనాతో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,982 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు మొత్తం 5,95,000 కరోనా కేసులు రాగా, 5,67,285 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం 3,409 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 24,306 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
Advertisement
Next Story