- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీకు ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు!
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకూ దేశంలో భారీగా కరోనా కేసుల నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు దాని బారిన పడి మృతిచెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గడిచిన 24 గంటల్లో 18,552 కొత్త కేసులు నమోదయ్యాయి. 384 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 5,08,953 కు చేరుకుంది. ఇందులో ఇప్పటివరకు 2,95,881 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. లక్షా 97 వేల 387 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 15,685 మంది కరోనా సోకి మృతిచెందారు.
Next Story