- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కానిస్టేబుల్ ఆత్మహత్య..

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తుపాకితో కాల్చుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన్ను సెకండ్ బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సల్మాన్ రాజుగా గుర్తించారు. అయితే, ఈయన మరణానికి ఉన్నతాధికారుల ఒత్తిడే కారణామా? లేక కుటుంబ కలహాలు అయి ఉంటాయా? అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది.
Read Also..
Next Story