- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరోనాతో మృతి
X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఏక్నాథ్ గైక్వాడ్ బుధవారం ఉదయం కరోనాతో మరణించారు. ఏక్నాథ్ గైక్నాడ్ కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే అతను కొన్న రోజులు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. తర్వాత తన ఆరోగ్యం కొంత విషమించడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం పదిగంటలకు తుది శ్వాస విడిచారు. ఏక్నాథ్ గైక్వాడ్ మరణం పట్ల పలువురు నేతలు సతాపం తెలిపారు. ఆయన కూతురు వర్షా గైక్వాడ్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
Advertisement
Next Story