పరాకాష్టకు ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం

by srinivas |
పరాకాష్టకు ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాలతో రాష్ట్రంపై అప్పుల భారం మరింత పెరిగిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం పరాకాష్టకు చేరిందని.. త్వరలోనే రాష్ట్రం ఐపీ పెట్టడం తథ్యమని తులసిరెడ్డి అన్నారు.

Advertisement

Next Story