- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM కేర్స్‌కు చైనా కంపెనీల నిధులు? : చిదంబరం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ సినీయర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి ఎంటర్ అయ్యాక.. ప్రధాని మంత్రి రిలీఫ్ ఫండ్ చైనా నుంచి నిధులు వచ్చాయని ఆరోపించారు. మార్చి 2020 మొదటి ఐదు రోజుల్లో రూ.3,076 కోట్లు విరాళం అందించిన వారిలో ఎవరెవరూ ఉన్నారో ప్రకటించాలని ఆయన ప్రశ్నించారు. ఆ జాబితాలో చైనా సంస్థలు కూడా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అదే విధంగా కొవిడ్-19 కార్యకాలాపాలకు పీఎం కేర్స్ నిధి నుంచి డబ్బు కేటాయించే విధివిధానాలు ఏంటనీ.. ట్విట్టర్ వేదికగా చిదంబరం కేంద్రాన్ని కోరారు.
Advertisement
Next Story