- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజధానిలో రైతుల ఆందోళన
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రైతుల నిరసన కార్యక్రమం చేపట్టారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో రాజధాని రైతులు ధర్నాలు చేస్తున్నారు. రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇటు తిరుపతి తనపల్లి జాతీయ రహదారిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. చరిత్రలో జూలై 31వ తేదీ బ్లాక్ డేగా నిలిచిపోతదని టీడీపీ నేతలు అన్నారు.
Advertisement
Next Story