- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలిక మృతి ఘటనపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
by Shyam |
దిశ, హైదరాబాద్: బాచుపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపు వ్యాపారి ఇంట్లో పనిచేస్తున్న బాలిక మృతిచెందిన ఘటనపై బాలల హక్కుల సంఘం హెచ్ఆర్సీని ఆశ్రయించింది. విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు గురువారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 13ఏళ్ల బాలిక అపర్ణ బాచుపల్లిలోని ఫర్నిచర్ షాపు యజమాని ఇంట్లో పనిచేస్తుందని, మైనర్ బాలిక మూడేళ్లుగా పనిచేస్తున్నా కార్మికశాఖ గుర్తించకపోవడం దారుణమన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం రోజున బాలిక మృతిచెందినట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story