ఏపీ లో కొత్త జిల్లా ఏర్పాటుకు కీలక స్టెప్ 

by Anukaran |   ( Updated:2020-08-07 08:40:56.0  )
ఏపీ లో కొత్త జిల్లా ఏర్పాటుకు కీలక స్టెప్ 
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందడుగు పడింది. 25 కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పడింది. కమిటీ లో సభ్యులుగా ఆరు శాఖల నుండి ఆరుగురు అధికారులు ఉండనున్నారు. ఈ కమిటీకి చైర్ పర్సన్ గా చీఫ్ సెక్రటరీ, కమిటీ కన్వీనర్ గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. కమిటీ ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసారు. మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story