- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు సిద్ధంగా ఉండండి
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ కోసం సన్నద్ధం కావాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 15న సీఎం ఆధ్వర్యంలో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు పలు నివేదికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఆయా మండలాల వారీగా మొక్కజొన్న, వరిధాన్యం దిగుబడులు, గ్రామాల భౌగోళిక విస్తీర్ణం, సాగు విస్తీర్ణం, పంటలు, రైతుల వివరాలను సేకరించి నివేదిక తయారుచేయాలని చెప్పారు. పూర్తి వివరాలతో సిద్ధం చేసిన నివేదికలను 15వ తేది సాయంత్రం లోపు తనకు సమర్పించాలని కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ తేల్చి చెప్పారు.
Advertisement
Next Story