అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి..

by Shyam |   ( Updated:2021-06-01 22:54:48.0  )
అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్-2)వ తేదీని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నాంపల్లిలోని గన్‌పార్క్ వద్ద గల మెమోరియల్‌కు చేరకున్నారు. అనంతరం అమరవీరుల స్థూపానికి గౌరవ వందనం చేసి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మబలి దానాలు చేసుకున్న అమరువీరులకు నివాళి అర్పించారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఎన్నో సుదీర్ఘ పోరాటలు, ఆత్మబలిదానాలకు ప్రతిఫలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ రోజుతో ఏడేండ్లు పూర్తయ్యింది.

Advertisement

Next Story