మర్రిమిట్ట ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

by Sumithra |
మర్రిమిట్ట ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
X

దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు తక్షణమే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed