- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్-19తో సహజీవనం తప్పదు : కేసీఆర్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ -19తో సహజీవనం తప్పదని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టంచేశారు. ఈ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. వైరస్ బారిన పడిన వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదన్న ఆయన… రాష్ట్రంలో ఎక్కువ మందికి వైద్యం అందిస్తున్నది ప్రభుత్వ హాస్పిటల్స్ అని తెలిపారు. తెలంగాణలో వైరస్ నివారణకు కావాల్సిన సదుపాయాలన్నీ వేగంగా సమకూరుస్తున్నామని వివరించారు. ICMR గైడ్ లైన్స్ ప్రకారమే రాష్ట్రంలో టెస్టులు, రోగులకు వైద్యం అందిస్తున్నామని నొక్కిచెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర ప్రజానీకానికి సీఎం కేసీఆర్ సూచించారు.
Advertisement
Next Story